Monday, December 10, 2012

తెలుగులో టైపింగ్ చేయటం ఎలా?

మన కంప్యూటర్ లో తెలుగులో టైప్ చేయాలి అనుకుంటే ఉదాహరణకు :- ఈమేల్ లేదా డాక్యుమెంట్స్ లో తెలుగు టైప్ చేయడానికి చిన్న టూల్ ని ఇంస్టాల్ చేసుకుంటే సరిపోతుంది  ఈ క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది
http://download.microsoft.com/download/D/4/A/D4A67B19-8575-4E86-B854-D27C3E3FD817/Telugu.exe

అదేవిదంగా windows xp లో కూడా తెలుగు టైప్ చేయవచ్చును XP లో టైప్ చేయడానికి పైన ఇచ్చిన  లింక్ తో పాటు మరో చిన్న టూల్ ని ఇంస్టాల్ చేసుకోవాలి
 http://www.omicronlab.com/download/tools/iComplex_3.0.0.exe

లాంగ్వేజ్ మారటానికి Alt+Shift బటన్ని వాడితే సరిపోతుంది

No comments:

Post a Comment